అతి సామన్యంగా ఉండే శేషుసారు. ఆయన ప్రభావం మాత్రం ఎంతో చైతన్యవంతం..!
సారు సాంగత్యంలో కొంతైనా అజ్ఞానాన్నిపోగొటుకున్నాం..! సారు విమర్శ మనసుకు నొచ్చుకునేలా కాకుండా..
మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...-చిత్ర
పేదరికం, అజ్ఞానం, క్రింది స్థాయి బతుకులు...యివన్నీ ఖర్మ ఫలమేనని మెదళ్లకు సంకెళ్ళు పడుతున్న కీలక దశలో ఆ సారు నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం పరిచయం చేసి జ్ఞాన జ్యోతులు వెలిగించాడు, ఖర్మ సిద్ధాంతాల్ని పటాపంచలు చేసి నిజాల్ని కళ్ళకు చూపించి శాస్త్రీయ ద్రుక్పధాన్ని మెదడుకందించాడు.
మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...-నర్సిం
Cartoonist, India Today
కాళీపట్నం రామరావు కథల్లో నిజాయతీగా మాట్లాడే సామాన్యులు, రా.వి.శాస్త్రి రచనల్లో పదునుగా మాట్లాడే బాధితులు మనకు ఎదురవుతారు. ఒకే వ్యక్తి లోని రెండు పార్శ్వాలు మనకు శేషులో బలంగా కనిపిస్తాయి.
మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...-అమ్మంగి వేణుగోపాల్
కూడలిలో మేం నిలబడ్డప్పుడల్లా
సమస్యలతో తలపడ్డప్పుడల్లా
మాకు నీవొక "శేష ప్రశ్న"గా కాదు
"విశేష సమాధానం"గా తడుతూనే వుంటావు...
-వేణు సంకోజు
"తరగతి గది నాలుగ్గోడల మద్య బందీ" కాకుండా, ఉపాధ్యాయులు కూడా సమాజంలోని పౌరులేనని, తోటి మనుష్యుల పట్ల స్పందించడం పౌర ధర్మంగా భావించి అనేక ప్రజాభ్యుదయ సంస్ధల ద్వారా ఎందరినో కదిలించి, మునుముందుకు నడిపించి, పెనునిద్దర వదిలించిన చైతన్యశీలి మా 'శేషు' సారు.
మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...-కె. చంద్రమోహన్
కొండలు పగలేసినం ..... బండలనే పిండినం
మా కండలు కంకరగా ప్రాజెక్టులు కట్టినం
బంజర్లని నరికినం ..... పోలాలనే దున్నినం
-రఘు నందన్
హైదరాబాద్ {తెలంగాణా}
ఈ వెబ్ సైట్ గురించి మీ అభిప్రాయాలు ఈ ఈ-మెయిల్ కు పంపండి: info@seshusir.net
శేషు సార్ తో మీ పరిచయాన్ని, అనుబంధాన్ని శేషుతో మేము శీర్షికకు రాయండి.